Suklam baradharam vishnum lyrics in telugu - శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్బుజమ్
Suklam baradharam vishnum lyrics in telugu - శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్బుజమ్
Om suklam baradharam vishnum lyrics in telugu
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్బుజమ్ ।
ప్రసన్న వనం ద్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ।।
యస్య ద్విరద వక్త్రాద్యః పారిసద్య: పరవశ్శతమ్ ।
విఘ్నం విఘ్నన్తి సతతం విష్వక్సేనం తమాశ్రయే।।
వ్యాసం వశిష్ట నప్తారం శక్తేపౌత్రమ కల్మషం ।
పరాశరాత్మజం వంన్దే శుకదాతం తపోనిధిం।।
వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణువే।
నమోవై బ్రహ్మనిధయే వాశిష్టాయ నమో నమ: ।।
అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే।
సదైక రూప రూపాయ విష్ణవే సర్వజిష్ణవే।।
యస్య స్మరణ మాత్రేణ జన్మ సంసార బంథనాత్।
Suklam baradharam vishnum meaning in telugu
శ్లోకం
శుక్లాంబరధరం విష్ణుం
శశివర్ణం చతుర్భుజం|
ప్రసన్నవదనం
ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ||
పరమార్థం /
నిగూడార్థం
ఓ అనంతుడా!
భూత, భవిష్యత్,
వర్తమాన కాలాలతో; లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా భ్రమింపజేసే ఈ విఘ్నము నుంచి
స్వచ్ఛతతో, పరిపూర్ణమైనటువంటి ప్రేమతో సర్వత్ర వ్యాపించి ఉన్న, ఈ వ్యక్తావ్యక్త
సృష్టిని ధరిస్తున్నటువంటి అనంతమైనటువంటి ఆ నిశ్చల ప్రశాంతత సమీపమునకు మళ్ళించు /
ఎరుక కలిగించు.
Hope you all enjoy the Suklam baradharam vishnum lyrics in telugu and the Suklam baradharam vishnum meaning in telugu.
Comments
Post a Comment