Neekem kaavaalo cheppu song lyrics in telugu - నీకేం కావాలో చెప్ప లోకమంత చూడాలా చెప్పు
నీకేం కావాలో చెప్ప లోకమంత చూడాలా చెప్పు - Neekem kaavaalo cheppu song lyrics in telugu
Here all readers can go through the below Neekem kaavaalo cheppu song lyrics in telugu.Hope you all enjoyable with these Neekem kaavaalo cheppu song lyrics in telugu.
Movie- Yennai Arindhaal
Directed by-Gautham Vasudev Menon
Produced by-S.
Aishwarya (Presenter)-S. Aishwarya
Written by-Gautham Vasudev Menon (Dialogue)
Screenplay by-Gautham Vasudev Menon
Additional Screenplay:-Shridhar Raghavan
Story by-Gautham Vasudev Menon
Script Consultant:-Shridhar Raghavan, Thiagarajan Kumararaja
Starring-Ajith Kumar-Arun Vijay-Trisha-Anushka-Baby Anikha
Vivek-Parvathy Nair
Music by-Harris Jayaraj
Cinematography-Dan Macarthur
Edited by-Anthony
Production-company-Shri Sai Raam Creations
Distributed by-M K Enterprises
Release date-6 February
2015
Neekem kaavaalo cheppu lyrics in telugu
నీకేం కావాలో చెప్ప లోకమంత చూడాలా చెప్పు
కొత్త ఊరు కొత్త వాడ చూసి వద్దామా
నచ్చినవి కొనమని చెప్పు నచ్చనివి వద్దని చెప్పు
కొత్త నీరు కొత్త యేరు ఈది చూద్దామా
రేయి పగలనక ఎండా వాననక
తెలిసి తెలియనివన్నీ చూసి వద్దామా
లోకమొక వైకుంఠపాళి కిందపడి లేచే మోళి
అన్నది అనుకోనిది కలిపి చూద్దామా
ఒక వెండి గొలుసు ఓలె ఈ భూమి ఊగునెపుడు
తొడగాని వజ్రమల్లె ఆ నింగి మెరియునెపుడు (2)
ఆహహాహ ఆహ ఆఆ ఆఆ
కలలే చెరగవని కలతే వలదు అని
అనుదినం రాత్రి తనే నిదుర పుచ్చునులే
నా దరి నిన్ను చేర్చి నీకిరు కన్నులు ఇచ్చి
ఆ కళ్ళతోటి కలలు కాంచమన్నది నేను
అల్లరెంత చేసినా ఓర్చుకున్నాలే ఓ
నీ మెత్తని ఒడిలో ఒదిగిపోయాలే
తన తారన తరనంతం తన తారన తరనంతం (2)
నీకేం కావాలో చెప్పు లోకమంత చూడాలా చెప్పు
కొత్త ఊరు కొత్త వాడ చూసి వద్దామా
నచ్చినవి కొనమని చెప్పు నచ్చనివి వద్దని చెప్పు
కొత్త నీరు కొత్త యేరు ఈది చూద్దామా
రుతువులు మారిపోగా కాలమిట్టే దొరలీపోగా
తీపి జ్ఞాపకాలు నీలో చూశాలే
రాసే నీ వేళ్ళూ చూసి నవ్వే నీ పెదవి చూసి
మరచిన కవితలెన్నో గుర్తుకొచ్చెనులే
ధృవముల నడుమ సాగే దూరమానాడు ఓ
భుజమున నీ శ్వాసా ఊగెను నేడు
తన తారన తరనంతం తన తారన తరనంతం (2)
నీకేం కావాలో చెప్పు లోకమంత చూడాలా చెప్పు
కొత్త ఊరు కొత్త వాడ చూసి వద్దామా
నచ్చినవి కొనమని చెప్పు నచ్చనివి వద్దని చెప్పు
కొత్త నీరు కొత్త యేరు ఈది చూద్దామా
రేయి పగలనక ఎండా వాననక
తెలిసి తెలియనివన్నీ చూసి వద్దామా
లోకమొక వైకుంఠపాళి కిందపడి లేచే మోళి
అన్నది అనుకోనిది కలిపి చూద్దామా
ఒక వెండి గొలుసు ఓలె ఈ భూమి ఊగునెపుడు
తొడగాని వజ్రమల్లె ఆ నింగి మెరియునెపుడు (2)
Hope you all enjoy Neekem kaavaalo cheppu song lyrics in telugu.
Comments
Post a Comment