నీ పాట మధురం నీ మాట మధురం - Nee paata madhuram song lyrics in telugu

నీ పాట మధురం నీ మాట మధురం - Nee paata madhuram song lyrics in telugu

Here we listed the hit song Nee paata madhuram song lyrics in telugu.Hope you all find it useful.

Nee paata madhuram song lyrics in telugu


Directed by-Aishwarya R. Dhanush

Produced by-Dr. K. Vimalageetha-Dhanush-Aishwarya R. Dhanush

Written by-Aishwarya R. Dhanush

Starring -Dhanush-Shruti Haasan-Prabhu-Sivakarthikeyan-Sunder Ramu-Bhanupriya

Music by-Anirudh Ravichander

Cinematography-Velraj

Edited by-Kola Bhaskar

Production-company-R. K. Productions Pvt.Ltd

Distributed by-Wunderbar Films


Ni pata madhuram song lyrics


నీ పాట మధురం నీ మాట మధురం
ఏనాటి వరమో ఏ జన్మ ఫలమో
ఇంత మోహమా అది అవసరమా
ఇంక ప్రాణమా ఇది పరవశమా
నా పాటలో అంతటి మహిమ
కొంచెం ఆగుమా నా మనసులో అలజడి
నిజమదే పిల్లా తెలిపితె మళ్ళా
నిదురలో విన్నా నీ పాట
మనసున పిల్లా మధువొలికించి వొదలకే నన్ను ఈ పూట
నీ పాట మధురం నీ మాట మధురం
ఏనాటి వరమో ఏ జన్మ ఫలమో

ఒక క్షణం కలిసింది మరుక్షణం గెలిచింది

ఉరికే ఉరికే వయసే నీదంటా

ఉబికే ఒడిలో ఒదగాలి ఈ పూట

తెలిసింది తొలిపాఠం అది ఏదో గుణపాఠం
ఇక నీ మాటే మంత్రం పిల్లా...
నిజమదే పిల్లా తెలిపితె మళ్ళా నిదురలో విన్నా ఒక పాట
మనసున పిల్లా మధువొలికించి వొదలకే ఇల్లా ప్రతి పూట
నీ పాట మధురం నీ మాట మధురం
ఓ ఏ నాటి వరమో ఏ జన్మ ఫలమో
ఇంత మోహమా అది అవసరమా
ఇంక ప్రాణమా ఇదే పరవశమా
నా పాటలో అంతటి మహిమా కొంచం ఆగుమా




Comments

Popular posts from this blog

Onapattin thalam thullum lyrics in malayalam - ഓണപ്പാട്ടിൻ താളം തുള്ളും തുമ്പപ്പൂവേ

വസീഗരാ എൻ നെഞ്ചിനിക്ക - Vaseegara Song Lyrics in Malayalam

ಶ್ರೀ ವಿಷ್ಣು ಸಹಸ್ರ ನಾಮ ಸ್ತೋತ್ರಂ - Vishnu sahasranamam lyrics in kannada