నా చెలి రోజావే నాలో ఉన్నావే - Na cheli rojave song lyrics in telugu

Na cheli rojave song lyrics in telugu - నా చెలి రోజావే నాలో ఉన్నావే

Here all can read the Na cheli rojave song lyrics in telugu.Hope you all Enjoy the Na cheli rojave song lyrics in telugu listed below.

Na cheli rojave song lyrics in telugu

Movie - Roja

Directed by-Mani Ratnam

Produced by-Balachander

Written by-Mani Ratnam-Sujatha

Starring -Arvind Swami-Madhoo

Music by-A. R. Rahman

Cinematography-Santosh Sivan

Edited by-Suresh Urs

Distributed by-Kavithalayaa Productions-Pyramid

Release date-15 August 1992

Running time-137 minutes

Country-India


Na cheli rojave lyricsనా చెలి రోజావే నాలో ఉన్నావే

నిన్నే తలిచేనే నేనే

కళ్ళల్లో నీవే కన్నీటా నీవే

కనుమూస్తే నీవే యదలో నిండేవే
కనిపించవో అందించవో తోడు
నా చెలి రోజావే నాలో ఉన్నావే
నిన్నే తలిచేనే నేనే

గాలి నన్ను తాకినా నిన్ను తాకు జ్ఞాపకం
గులాబీలు పూసినా చిలిపి నవ్వు జ్ఞాపకం
అలలు పొంగి పారితే చెలియ పలుకు జ్ఞాపకం
మేఘమాల సాగితే మోహకథలు జ్ఞాపకం
మనసు లేకపోతే మనిషి ఎందుకంటా
నీవు లేకపోతే బతుకు దండగంటా
కనిపించవో అందించవో తోడు
నా చెలి రోజావే నాలో ఉన్నావే

నిన్నే తలిచేనే నేనే

చెలియ చెంత లేదులే చల్ల గాలి ఆగిపో
మమత దూరమాయనే చందమామ దాగిపో
కురుల సిరులు లేవులే పూల వనం వాడిపో
తోడు లేదు గగనమా చుక్క లాగ రాలిపో
మనసులోని మాట ఆలకించలేవా
విడిపోని నీడ నిన్ను చేరనీవా
కనిపించవో అందించవో తోడు
నా చెలి రోజావే నాలో ఉన్నావే

నిన్నే తలిచేనే నేనే

Hope you all enjoy the Na cheli rojave song lyrics in telugu.

Comments

Popular posts from this blog

Onapattin thalam thullum lyrics in malayalam - ഓണപ്പാട്ടിൻ താളം തുള്ളും തുമ്പപ്പൂവേ

വസീഗരാ എൻ നെഞ്ചിനിക്ക - Vaseegara Song Lyrics in Malayalam

ಶ್ರೀ ವಿಷ್ಣು ಸಹಸ್ರ ನಾಮ ಸ್ತೋತ್ರಂ - Vishnu sahasranamam lyrics in kannada