కాయ్ లవ్ చెడుగుడుగుడు కన్నె ఉడుకుడు - Kailove chedugudu song lyrics in telugu

Kailove chedugudu song lyrics in telugu - కాయ్ లవ్ చెడుగుడుగుడు కన్నె ఉడుకుడు

Here in the below post section we list out the Kailove chedugudu song lyrics in telugu. Hope all readers who searches for Kailove chedugudu song lyrics in telugu will find it helpful.

Kailove chedugudu song lyrics in telugu

Movie - Sakhi

Directed by - Mani Ratnam

Produced by-Mani Ratnam-G. Srinivasan

Screenplay by-Mani Ratnam

Story by-Mani Ratnam-R. Selvaraj

Starring Madhavan-Shalini

Music by-A. R. Rahman

Cinematography-P. C. Sriram

Edited by-A. Sreekar Prasad

Production-company-Madras Talkies

Distributed by-Ayngaran International

Kailove chedugudu lyrics


కాయ్ లవ్ చెడుగుడుగుడు కన్నె ఉడుకుడు (4)
అలలే చిట్టలలే ఇటు వచ్చి వచ్చి పోయే అలలే
నను తడుతూ నెడుతూ పడుతూ ఎదుటే నురగై కరిగే అలలే
తొలిగా పాడే ఆ పల్లవి ఔనేలే
దరికే వస్తే లేనంటావే
నగిళ నగిళ నగిళ ఓహోహో బిగువు చాలే నగిళా(2)
ఓహో పడుచు పాట నెమరు వేస్తే ఎదలో వేడే పెంచే
పడక కుదిరి కునుకు పట్టి ఏదో కోరే నన్నే
కాయ్ లవ్ చెడుగుడుగుడు కన్నె ఉడుకుడు (4)


నీళ్లోసే ఆటల్లో అమ్మల్లే ఉంటుందోయ్
వేదిస్తూ ఆడిస్తే నా బిడ్డే అంటుందోయ్
నేనొచ్చి తాకానో ముల్లల్లే పొడిచేనోయ్
తానొచ్చి తాకిందో పువ్వల్లె అయ్యేనోయ్
కన్నీరే పన్నీరై ఉందామే రావేమే
నీ కోపం నీ రూపం ఉన్నావే లేదేమే
నీ అందం నీ చందం నీకన్నా ఎవరు లే
నగిళ నగిళ నగిళ ఒహోహో బిగువు చాలే నగిళ (2)

ఉద్దేశ్యం తెలిసాక ఆయుష్షే పోలేదు
సల్లాపం నచ్చాక నీ కాలం పోరాదు
నా గాధ ఏదైనా ఊరించే నీ తోడు
ఎంతైనా నా మోహం నీదమ్మ ఏనాడూ
కొట్టేవో కోరేవో నా సర్వం నీకేలే
చూసేవో కాల్చేవో నీ స్వర్గం నాతోనే
నీ వెంటే పిల్లాడై వస్తానే ప్రణయమా


Hope you all enjoy the Kailove chedugudu song lyrics in telugu.Comments

Popular posts from this blog

Onapattin thalam thullum lyrics in malayalam - ഓണപ്പാട്ടിൻ താളം തുള്ളും തുമ്പപ്പൂവേ

വസീഗരാ എൻ നെഞ്ചിനിക്ക - Vaseegara Song Lyrics in Malayalam

ಶ್ರೀ ವಿಷ್ಣು ಸಹಸ್ರ ನಾಮ ಸ್ತೋತ್ರಂ - Vishnu sahasranamam lyrics in kannada